హోదా మా హక్కు..

181

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకోసం వెంకటగిరిలో టీడీపీ నేతలు రోడ్డెక్కారు. తెలుగుదేశం ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు రాకుండా అధికార పక్షం అడ్డుకుంటోందని, ప్రతిరోజూ సభను వాయిదా వేస్తూ.. సీరియల్ లా సాగదీస్తున్నారని అన్నారు వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద. ప్రజల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు.