552

నాయుడుపేట NSR కాలనీలో త్రాగునీటి సమస్యను తీర్చాలంటూ స్థానికులు ఖాలీ బిందెలతో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలియజేశారు.
కాలనీ వాసులు చేస్తున్న ధర్నాకు పట్టణ వై సి పి ఫ్లోర్ లీడర్ 786 రఫి మద్దతు తెలిపారు.