అదిరగొట్టారు..

283

ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవం నెల్లూరు వీఆర్సీ గ్రౌండులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.