వ‌ర్మ మార్క్‌: నాగ్ ‘ఆఫీసర్’ టీజ‌ర్

396

నాగార్జున- రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ ‘ఆఫీసర్’ మూవీ టీజ‌ర్ రిలీజైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే రకరకాలు పిక్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. చాలాకాలం త‌ర్వాత వీరి కాంబోలో వ‌స్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత రెట్టింప‌య్యాయి. యాక్షన్ సీన్స్‌ తో క‌ట్ చేసిన టీజర్‌ ఆసక్తికరంగా వుంది. సమ్మర్ స్పెష‌ల్ గా మే 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు ‘ఆఫీస‌ర్‌’.