ఓ ప్రముఖ నేతను కోల్పోయాం..

581

చమన్ మృతితో మైనార్టీ వర్గం ఓ ప్రముఖ నేతను కోల్పోయిందని అన్నారు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. నూర్ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చమన్, నూర్ భాషాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు.