ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ బ‌ర్త్ డే గిఫ్ట్‌…

467

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంద‌ర్భంగా ‘అరవింద సమేత’ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజైంది. శ‌నివారం టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్‌, తాజాగా మోహ‌న్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ రెండు రిలీజ్ చేసిన మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి గిఫ్ట్ అందించారు. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో తార‌క్ స‌ర‌స‌న పూజాహెగ్డే న‌టిస్తోంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.