తప్పిన పెను ప్రమాదం …

759

ఉదయగిరి,ఫిబ్రవరి-18: ఉదయగిరి మండలం లో RTC బస్సు బోల్తాకోట్టింది. సీతారాంపురం నుంచి ఉదయగిరి వెళ్తున్న బస్సు సర్వరాబాద్ దగ్గరికి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు .గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలించారు. 20160218023103 20160218023108 20160218023114