ఆదాల దారెటు..?

112

మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి జిల్లా తెలుగుదేశం ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కడా ఇమడలేకపోతున్నారు. సమన్వయం లేని పరిస్థితుల్లో పార్టీలో వుండడం కన్నా, వైదొలిగి సేవా కార్యక్రమాలకే పరిమితమైతే బాగుంటుందన్న ఆలోచనలో వున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆదాల అలక నిజమే అయితే అది జిల్లా టీడీపీ రాజకీయాలను మరో కుదుపు కుదుపుతుంది.