ఉన్నతాధికారుల ఆగ్రహం..

486

ఏపీ జెన్కో లో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మొదటి యూనిట్ బాయిలర్ లో సమస్య రావడంతో ఆదివారం అధికారులు ఉత్పత్తి నిలిపివేశారు. అయితే సోమవారం రెండో యూనిట్ కూడా మరమ్మతులకు గురవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం రెండో యూనిట్ లో బాయిలర్ కు ఇంజనీర్లు మరమ్మతులు చేస్తున్నారు. రెండు రోజులుగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.