‘అర‌వింద స‌మేత’ టీజ‌ర్ లో తార‌క్ విశ్వ‌రూపం

357

త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్కుతున్న ‘అరవింద సమేత’ మూవీ టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ఫుల్  యాక్షన్ సీన్ తో టీజర్ రిలీజైంది. తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్డే జోడీ క‌ట్టింది. జగపతిబాబు, నాగ‌బాబు, ఈషా, సితార‌, రావుర‌మేష్‌, సునీల్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా రిలీజ్ కాబోతోంది.