ఆదాలకు ఓటెందుకెయ్యాలి..?

45

వైసీపీ ఎంపీ అభ్యర్థి రాజకీయ ఊసరవెల్లి అంటూ మండిపడ్డారు టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు. పెళ్లిపీటలపైనుంచి లేచిపోయినట్టు.. టీడీపీనుంచి వెళ్లి వైసీపీలో చేరి ఇప్పుడు ఓటెయ్యండని ఏ మొహం పెట్టి అడుగుతారని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలకు ఓట్లు ఎందుకు వెయ్యాలన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలసి ఆయన ప్రచారం నిర్వహించారు.