మళ్లీ టీడీపీదే అధికారం.. – బీదా మస్తాన్ రావు

54

రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయకత్వమే అధికారంలో వస్తుందని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి బీదా మస్తాన్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సామాజిక న్యాయం, మతసామరస్యం కాపాడేది ఒక్క తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. అభివృద్దిని కొనసాగించడానికి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.