నెల్లూరులో కౌశల్..

108

కేఎల్ఎం షాపింగ్ మాల్ లో ఫెస్టివల్ సేల్ ఆఫర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ -2 ఫేమ్ కౌశల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈసందర్భంగా ఫెస్టివల్ సేల్ బ్రోచర్ ను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కౌశల్ ఆవిష్కరించారు. కౌశల్ ని చూసేందుకు నెల్లూరు వాసులు ఎగబడ్డారు.