స్వర్ణాల చెరువు కాదు.. నెల్లూరు చెరువు

93

నెల్లూరు స్వర్ణాల చెరువులో శివలింగం ఏర్పాటు గురించి టీడీపీ మాట తప్పిందని విమర్శించారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి. రాజకీయ లాభం కోసమే శివలింగం ఏర్పాటు చేయకుండా టీడీపీ వెనక్కి తగ్గిందని అన్నారు. శివలింగం ఏర్పాటుకి ప్రతిపాదన చేసింది మీరే, చెరువులోనించి శివలింగం తీసింది మీరే, ఇప్పుడు మాట మార్చింది కూడా మీరేనంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. స్వర్ణాల చెరువు కాదు నెల్లూరు చెరువని.. చెరువులో శివలింగం ప్రతిష్టించాల్సిందేనని డిమాండ్ చేశారు.