చంద్రబాబు గోలీలాట..

119

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన జన్మభూమి సభకు హాజరైన ఆయన సరదాగా చిన్నారులతో కలసి ఆటలాడారు. గోలీలు, బిల్లంగోడు, వాలీబాల్ ఆడుతూ పిల్లల్ని ఉత్సాహ పరిచాడు.