రేణిగుంట చేరుకున్న చంద్రబాబు..

803

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంటకు చేరుకున్నారు. విజయవాడనుంచి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంటకు వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు.