సరిగ్గా ప్రసంగానికి ముందే..

99

బోగోలు మీటింగ్ లో సీఎం చంద్రబాబు ప్రసంగానికి ముందు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన జేబులో వున్న ఓ చిన్న బాటిల్ నుంచి, టాబ్లెట్ తీసుకుని నోటిలో వేసుకున్నారు. ఆ తర్వాతే ప్రసంగం ప్రారంభించారు. ఈ సంఘటన కాసేపు అక్కడ చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు సీఎం చంద్రబాబు ఎందుకోసం టాబ్లెట్ వేసుకున్నది మాత్రం తెలియరాలేదు. చంద్రబాబు ఏ టాబ్లెట్ వేసుకున్నాడా అంటూ.. అక్కడ నేతలు కూడా ఆరాలు తీయడం మొదలు పెట్టారు.