చంద్రబాబు ఎందుకిలా అయ్యాడు.. ?

734

నిన్న మహా బాహుబలినన్నాడు ,ఇప్పుడేమిటిలా …???
=========================
చంద్రబాబు ఎందుకిలా అయ్యాడు.. ?
40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చేయని పని ఎందుకు చేస్తున్నాడు..
హుందాగా , గంభీరంగా ఉండే చంద్రబాబు తుని సభలో ఎందుకు ఇలా దిగజారాడు ..
సభ అయిపోయిన తరువాత అందరికీ పాదాభివందనాలు అని ఎందుకన్నారు???
స్టేజీ అంచుకువచ్చి జనాలకు వంగి , వంగి మరీ వంగి ఎందుకు దండాలు పెట్టాడు.. ఇవి సాధారణంగా ఆయన చేసే పనులే అయితే అది పెద్ద విశేషం కాదు. కానీ అయన రాజకీయ జీవితంలో మొదటిసారి ఇలా చేశాడు … ఎందుకు ?? ఎందుకు ?? ఎందుకు ?? … మీరే చూడండి….