క్రిస్మస్ సంబరాలు..

70

నెల్లూరు బట్వాడిపాలెంలోని ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ కాపరి రెవ.వి.హరిపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో చైర్మన్ పాల్ సన్, సెక్రటరీ ఉదయ్ కుమార్, ట్రెజరర్ నిత్యానందం.. సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు బాప్టిస్ట్ సంఘం 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.