నగర ఓటర్లకు సిటీ ఎమ్మెల్యే సూచన..

83

ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఓట్ల ఏరివేత కార్యక్రమం జరుగుతోందని కావాలని కక్షగట్టి కొన్నిపార్టీల సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లు సేకరిస్తూ.. వారి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. సర్వేలంటూ వచ్చేవారికి, అపరిచితులకు ఆధార్ నెంబర్లు ఇవ్వొద్దని సూచించారు.