గొబ్బెమ్మల పండగ ఏర్పాట్లపై సిటీ ఎమ్మెల్యే సమీక్ష..

89

ఈనెల 17వతేదీన పెన్నా నది ఒడ్డున గొబ్బెమ్మల పండగ ఏర్పాట్లపై సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని సూచించారు. పెన్నా తీరానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.