నెల్లూరు చేరుకున్న సీఎం..

161

నెల్లూరు చేరుకున్న సీఎం..
టీడీపీ నేతల ఘన స్వాగతం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు హెలికాప్టర్ లో చేరుకున్నారు. జిల్లా టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో భాగంగా నిర్మించిన గృహసముదాయాలను ప్రారంభించడంకోసం సీఎం నెల్లూరు చేరుకున్నారు.