జువ్వలదిన్నెలో ల్యాండ్ అయిన సీఎం చంద్రబాబు..

86

జన్మభూమి ముగింపు కార్యక్రమం, దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వచ్చారు. వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన ఆయన జువ్వలదిన్నెలో దిగారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో చిప్పలేరు వాగు ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. చిప్పలేరుపై నూతనంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.