ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు..

292

నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో వారు ఓటు వేశారు. పౌరులంతా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.