కొండంత అభిమానానికి గుర్తుగా..

52
కొండంత అభిమానానికి గుర్తుగా..
క్రేన్ తో గజమాల..
అభిమాన నాయకులకు గజమాలలు చాలామంది వేస్తుంటారు. కానీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏకంగా క్రేన్ తో గజమాల వేశారు అభిమానులు. కొండంత అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. లారీ టాప్ పై ప్రయాణిస్తూ ర్యాలీలో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యేకు క్రేన్ తో గజమాల వేశారు.