దర్గా ప్రాంగణంలో నిద్రిస్తున్న భక్తులు..

114

వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులతో నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రొట్టెల పండగకు వచ్చిన భక్తులు రాత్రి గంధమహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోనే నిద్రించారు.