నెల్లూరులో డ్రైనేజీ వరద..

127
నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ కాల్వలకు చెత్త అడ్డంపడిన కొన్నిచోట్ల నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురుగు నీటిలోనే నడిచి వెళ్తున్నారు. నగరంలోని పలు కాలనీల్లోకి డ్రైనేజీ నీరు వచ్చి చేరింది.