ఓ కాముకురాలు సిగ్గు విడిచి చెప్పింది.

    0
    84

    నాగరిక సమాజంలో బంధాలు , అనుబంధాలు మంటకలిసిపోతున్నాయి.. నైతికవిలువలు బూడిదై పోతున్నాయి.. ఓ కాముకురాలు తాను క్యాలం అనే తన సోదరుడితో డేటింగ్ చేస్తున్నానని ఒక టివి షో లో సిగ్గు విడిచి చెప్పింది. అతను తన తండ్రి మొదటి భార్య కొడుకనికూడా తెలిపింది.

     

    మాడీ అనే ఈ యువతి సీక్రెట్ డేటింగ్ స్టోరీస్ అనే టీవీషోలో ఈ రహస్యం చెప్పింది. తన తండ్రికి , తల్లికి పెళ్లికాకుండానే తాను పుట్టానని చెప్పింది. తర్వాత వాళ్లిద్దరూ లివిన్ రిలేషన్ లో ఉన్నారని చెప్పింది. చిన్ననాటినుంచే తన సోదరుడిపట్ల అభిమానం ప్రేమగామారి డేటింగ్ కు దారితీసిందని తెలిపింది.

     

    తన తల్లి , తండ్రిని వదిలేసినా , సోషల్ మీడియాలో తామిద్దరూ సంబంధాలు కొనసాగించామని చెప్పింది. మొదటగా తానే అతడికి ప్రపోజ్ చేశానని , అతడు కాసేపు మౌనంగా ఉన్నా , తర్వాత ఎగిరిగంతేశాడని తెలిపింది.

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.