ప్రభాస్ ని కోర్టుకీడ్చింది ఎవరు..?

83

హీరో ప్రభాస్ హైకోర్ట్ తలుపు తట్టారు. తన గెస్ట్ హౌస్ ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించారు. కనీసం తనకు నోటీస్ కూడా ఇవ్వకుండా తన ఆస్తిని ఎలా సీజ్ చేస్తారంటూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.