కాజల్ కి బ్రేక్ వచ్చింది అందుకే..

101

తనకున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యను హీరోయిన్ కాజల్ బయటపెట్టింది. సినిమాల మధ్య తాను బ్రేక్ తీసుకోడానికి ఇదే కారణం అని వెల్లడించింది కాజల్. ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదుటపడినా, ఇకపై స్వచ్ఛందంగా సినిమాలను తగ్గించుకోవాలనుకున్నట్టు తెలిపింది.