నెల్లూరులో సందడి చేసిన హుషారు హీరోయిన్..

145

హుషారు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్ ప్రియా వడ్లమాని.. నెల్లూరుకు వచ్చింది. అంజన రూరల్ డెవలప్ మెంట్ వాలంటరీ ఆర్గనైజేషన్ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. హుషారు హిట్ తో జోరుమీదున్న ప్రియా, ఈ ఏడాది కొత్త సినిమాలతో బిజీగా ఉంటానని చెప్పింది.