నేను రెడీ..

122

కథ డిమాండ్ చేస్తే లిప్ కిస్సులు పెట్టడానికి రెడీ… ఏ హీరోయిన్ అయినా కామన్ గా చెప్పే ఆన్సర్ ఇది. మరికొందరు హీరోయిన్లు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాము లిప్ కిస్సులకు అంగీకరించమని కరాఖండిగా చెప్పేస్తుంటారు. అయితే తమన్నా మాత్రం ఈ రెండు కేటగిరీల్లోకి రాదు. మిల్కీబ్యూటీ వ్యవహారమంతా రివర్స్ లో ఉంది.