నా మొగుడు.. మా బీరు.. మీకేంటి..?

4497

డ్రంకెన్ డ్రైవ్ కేసులో మోటర్ సైకిల్ పై పోతూ పట్టుబడ్డ ఓ వ్యక్తి వెనకు కూర్చుని ఉన్న భార్య పోలీసులను ముప్ప తిప్పలు పెట్టింది. నా భర్త, నేనుండగా నా ముందు తాగితే మీకేంటి అభ్యంతరం అంటూ అర్థం లేని విచిత్రమైన వాదనతో గందరగోళం చేసేసి పోలీసుల్ని కొట్టబోయింది. ఆ తమాషా వాట్సాప్ లో ఎలా హల్ చల్ చేస్తోందో చూడండి.