ఎనీ డౌట్స్..

199

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వైసీపీ కోవూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అపోహలు మాని, కార్యకర్తలంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.