నెల్లూరు కార్పొరేటర్ కు ఐదేళ్లు జైలు శిక్ష

270

నెల్లూరు కార్పొరేటర్ కు ఐదేళ్లు జైలు శిక్ష
మహిళను వేధించిన కేసులో శిక్ష ఖరారు..
నెల్లూరు 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ అశోక్ కు మహిళను వేధించిన కేసులో కోర్టు 5ఏళ్ల జైలుశిక్ష విధించింది.