దాడులు.. ప్రతీకార దాడులు

66

దాడులు.. ప్రతీకార దాడులు
భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ పై భారత్ ప్రతీకార చర్య తీసుకున్న సందర్భంగా ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సరిహద్దు గగనతలంపై యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణమైనా యుద్ధంపై అధికారిక ప్రకటన వెలువడుతుందనే సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే దాయాదులపోరు ఈ దఫా భీకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.