వాతావరణ పరిశోధనలో మరో ముందడుగు..

527

శ్రీహరికోట, సెప్టెంబర్-6: వాతావరణ పరిశోధనలో మరో ముందడుగుగా భావిస్తున్న ఇన్శాట్-3డీఆర్ ప్రయోగానికి షార్ సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 8న సాయంత్రం 4గంటల 10నిముషాలకు జరగనున్న ఈ ప్రయోగానికి సంబంధించి బుధవారం ఉదయం11.10నిముషాలకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. 29గంటల నిరంతరాయ కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది.