దూరం పెంచిన బయోపిక్..

160

ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు ప్రీమియర్ షో థియేటర్ల దగ్గర సందడి చేశారు. ఎన్టీఆర్ కుటుంబమంతా కలసికట్టుగా సినిమా చూసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సందడికి దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏంటి? ఎవరు?