కాజల్ కి క్రేజీ ఆఫర్..

87

కాజల్ కి బంపర్ ఆఫర్ తగిలింది. సరైన అవకాశాలు లేని ఈ టైమ్ లో ఈ ముద్దుగుమ్మకి ఏకంగా కమల్ హాసన్ సరసన నటించే అవకాశం దక్కుతోంది. శంకర్ నెక్స్ట్ మూవీ భారతీయుడు-2లో కమల్ కి జోడీగా కాజల్ నటించబోతోందని కోలీవుడ్ టాక్.