చంద్రగ్రహణం వీడిపోతోంది.. -కాకాణి

62

తెలుగుదేశంతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతితో కూడబెట్టిన సొమ్ముతో తెలంగాణలో ప్రచారం చేశారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.