టీడీపీ ఫర్ సేల్..

157

నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కిలారి వెంకట స్వామి నాయుడు అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నాడు. గ్రామాల్లో జాతరల సమయంలో పోతురాజు కిలారించినట్టు కిలారిస్తున్నాడు. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని హోల్ సేల్ గా, రిటైల్ గా నాయకులు అమ్మేస్తున్నారని వెంకటస్వామి నాయుడు వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.