రేగడి చెలిక గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం

237

కొడవలూరు మండలం, రేగడి చెలిక గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.