అవన్నీ వట్టి పుకార్లు..

104

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారదకు, తనకూ మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. నియోజకవర్గం పరిధిలో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఊహాగానాలు పేపర్లో మాత్రమే వస్తున్నాయని ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.