శబరిమలలో ఆమె..

79

శబరిమల అయ్యప్ప ఆలయం ఎన్నడూ లేని విధంగా మూతబడింది. 50ఏళ్లలోపు ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్న కారణంతో ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు. అనంతరం ఆలయాన్ని తెరచి యధావిధిగా భక్తులకు దర్శన ఏర్పాట్లు కల్పించారు.