ప్రేమికుల దినోత్సవం రోజున లక్ష్మీస్ ఎన్ఠీఆర్…

279

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్ష్మీస్ ఎన్ఠీఆర్ ట్రైలర్ అదరగొట్టింది. ప్రేమికుల దినోత్సవం రోజున లక్ష్మీస్ ఎన్ఠీఆర్ ట్రైలర్ విడుదలచేస్తామని వర్మ చెప్పినట్టే ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. ఎన్ఠీఆర్ జీవితంలో లక్షీపార్వతి పాత్ర , ఎన్ఠీఆర్ ను పదవినుంచి దించిన ఘట్టం , వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు విసిరిన సన్నివేశం , కుటుంబ సభ్యుల వివాదం… ఇలా ప్రధాన ఘట్టాలతో ట్రయిలర్ ను రసవత్తరంగా మలిచారు…