న్యూ ఇయర్ మాకు కూడా..

81

నెల్లూరు నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హంగామా ఓ రేంజ్ లో జరిగింది. కుర్రకారు వీధుల్లోకి వచ్చి హ్యాపీ న్యూఇయర్ అంటూ సందడి చేశారు. మేమేం తక్కువ తిన్నామా అంటూ ఇద్దరు పిచ్చివాళ్లు కూడా వారితో జతకలసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గోలగోల చేశారు. కెమెరాలను చూసి మరింత హుషారుగా హ్యాపీ న్యూఇయర్ అంటూ కలియదిరిగారు.