బికాజ్ ఐ యామ్ ఎ మ్యాన్..

594

మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికీ భయం బాధ్యత ఉండాలంటూ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.