మహేష్ బాబు మైనపు విగ్రహం ఆవిష్కరణ..

34

హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలసి మహేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియం మైనపు విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచింది.