మహీంద్రా న్యూ మోడల్ కార్ లాంఛింగ్..

291

నెల్లూరు మహీంద్రా షోరూమ్ లో కొత్త మోడల్ కారు మరాజోని మార్కెట్ లోకి విడుదల చేశారు నెల్లూరు డీటీసీ శివరామకృష్ణ. ఈ కార్యక్రమంలో షోరూమ్ ఎండీ ఎ.రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ ఎండ్ మోడల్ ఆన్ రోడ్ ధర 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కారుకి ప్రమాదం జరిగితే దానిలో సేవ్ చేసిన మొబైల్ నెంబర్లకు ఆటోమేటిగ్గా మెసేజ్ వెళ్తుందని, ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నివారించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.