మర్రిపాడులో మరో ప్రమాదం..

81

నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై మర్రిపాడు సమీపంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ బోల్తా పడింది. కృష్ణపట్నం నుండి కడప వైపు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.